Wednesday, May 20, 2009

Stardust

Saw Stardust movie yesterday. It was fun and reminded me childhood fantasy stories. King, witch, magic spells, unimaginable transformations, castles and curiosity to see till the end. Very nice landscapes scenes for photographers like me. Only actors I could recognize are Robert De Niro and a lady from Desparate Housewives soap. I guess it is needed sometimes to travel to fantasy world revisit back to reality to understand that life is life and reality is reality. Movies do make you happy.

నక్షత్రదుమ్ము లేక నక్షత్రపొడి లెదా ఇంకా ఏదైనా పేరు ఉందా అని కొంచం సేపు ఆలోచించాలసి వచ్చింది. చిన్నప్పుడు చందమామ కధలు గుర్తుకు వచ్చాయి. రాజు గారు, ఏడుగురు కొడుకులు, మంత్రగత్తెలు, మంత్రాలు మనుషులు చిలకల గా ఉడుతులుగా మారిపోవడం బలే ఉందిలే. ఓ రెండు గంటలు పాటు అలా అలా ఎక్కడకో వెళ్ళి రావచ్చు. అక్కడ అక్కడ కొంచం పిల్లలని భయపెట్టే లాంటి సన్నివేశాలు ఉన్నా, పిల్లలకి నచ్చుతాది. (మన తెలుగు సినిమాలలో ఉన్న హింస కన్న కొంచం మంచిదే అని చెప్పచ్చు).

No comments: