Tuesday, December 09, 2008

రాజీవ్ దగ్గరకి వెళ్ళాలంటే.......

రాజీవ్ దగ్గరకి వెళ్ళాలంటే.......

..................వాళ్ళ తాతని పట్టుకుంటే చాలు. (The new express way started two weeks ago which connects from hi-tech (Gachibowli) area to to Rajiv Gandhi International Airport. It is named as Nehru outer ring road). What I liked in this picture is nice evening light on buildings and low level composition.

గతవారం దీని మీద ప్రయాణించాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి కాని, నాకు నచ్చింది. ఒమిరెకాలోని డ్రైవింగ్ గుర్తుకు వచ్చింది. ఇంకా మధ్యలో bridges అవి అవ్వలేదు. Intersections దగ్గర ఒక ramp దిగి ఇంకో ramp ఎక్కాలిసి ఉంటుంది. నాలుగు లైనులు మాత్రం ఇప్పుడు వదిలారు, అదే చాల వెడల్పు గా అనిపించింది. మిగతా నాలుగు కూడా మొదలు అయితే, జనాలు 110 తక్కువు వెళ్ళరు.


విమానాశ్రయం (శంషాబాద్ దగ్గర) కి వెళ్ళె దారి రెండు పక్కలా బాగా పూల మొక్కలు అవి నాటి బాగా తయారుచేసారు. నాకు ఎందుకో సింగపూర్, కౌలాలంపూర్, విమానాశ్రాయలకి వెళ్ళినప్పటి జ్నాపకాలు గుర్తుకు వచ్చాయి.

No comments: