Trying to put my thoughts on paper. oops !! on web. Donno, right or wrong. but...
క్రేటర్ లేక్, అమెరికా లో ఓరిగన్ రాష్ట్రం లో ఉంది. అగ్నిపర్వతం బద్దలయ్యాక ఏర్పడిన సరస్సు ఇది. చాలా స్వచ్చమైన నీరు అట. నీళ్ళు ఎక్కువ నీలం గా ఉండడానికి కారణం లోతు వలనట.
Post a Comment
No comments:
Post a Comment