Wednesday, May 30, 2007

హై లెస్సా - హై లెస్సా

గోదావరి అందాలు ఎంత చూసినా తనివి తీరదు. చెప్పడం కన్నా, అనుభవించి తీరాలి. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళిరండి.

No comments: